ఈరోజుల్లో,బస్ స్టాప్ వంటి చిత్రాలతో యువతలో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న "డబుల్ మీనింగ్" మాటల దర్శకుడు మారుతి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో "రాధా" చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.ఈ చిత్రం లో ఎలాంటి డబుల్ మీనింగ్ మాటలు,బూతు సన్నివేశాలు ఉండవని మారుతి ఇదివరకే చెప్పాడు.ప్రస్తుతం ఈ చిత్రకధ ఏమిటో తెలినప్పటికీ,ఇది ఒక హోమ్ మినిష్టర్ ప్రేమకధ అని కొన్ని చోట్ల,చీఫ్ మినిష్టర్ ప్రేమకధ అని కొన్ని చోట్ల జోరుగా ప్రచారం సాగుతుంది.షాడో తో భయంకరమైన పరజయాన్ని మూటకట్టుకున్న మన విక్టరీ రాధా తో తనదైన శైలి లో అలరిస్తాడని ఆశిద్దాం
Comments