Tollywood Hero Uday Kiran Commits Suicide by Hanging Himself

సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. నువ్వు నేను చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సమాచారాన్ని అందుకున్న సినీ నటులు శ్రీకాంత్, ఆర్యన్ రాజేశ్, తరుణ్ లు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26 తేదిన జన్మించారు. చిరంజీవి కూతురు సుస్మిత తో 2003లో ఎంగేజ్ మెంట్ జరిగినా.. కొన్ని కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడారు.
 Tollywood is yet to recover from the shock of death of actor Sri Hari and here is another blow to the industry. Tollywood Hero Uday Kiran committed suicide in his flat by hanging himself. He was taken to the Apollo hospital in Film Nagar, Hyderabad where doctors declared him dead. The reasons for the suicide are not yet known.

Uday Kiran got married in October 24, 2013. He married his girlfriend Vishita on Dusshera day in Annavaram. He was orn on 26th June, 1980. He started his career in the year 2000. He debut film as hero was Chitram which became a super hit. He became popular with the films such as ‘Nuvvu Nenu’ and ,Manasnatha Nuvve’. He acted in 21 movies and won Film fare aware for his performance in the movie Nuvvu Nenu.

Comments